(1)మరీచి కొడుకు కశ్యప ప్రజాపతి. బ్రహ్మదేవుడి కుడి చేతి బొటన వేలి నుండి దక్షుడు అనే పురుషుడు, ఎడమచేతి బొటన వేలి నుండి ధరణి అనే స్త్రీ జన్మించారు. వారు ఇరువురికి వెయ్యి మంది మహా రుషులు జన్మించారు. (2)బ్రహ్మ మానస పుత్రులలో రెండవ వాడైన అంగిరుసున కు, ఉతధ్యుడు, బృహస్పతి, సంవర్తుడు అనే కొడుకులు పుట్టారు. బృహస్పతి దేవతలకు గురువు ఐనాడు. (3).అత్రి అనే మానసపుత్రునికి అనేక మంది మహా మునులు జన్మించారు.(4) పులస్త్యుడు అనే బ్రహ్మ మానసపుత్రునకు, రాక్షసులు జన్మించారు. (5)పులహుడు అనే మానస పుత్రునకు, కిన్నరలు, కింపురుషులు జన్మించారు.(6)క్రతువు అనే మాన సపుత్రునకు పక్షి జాతి పుట్టింది.
॥ శ్రీః ॥
14.70. అధ్యాయః 070
Mahabharata - Ashvamedhika Parva - Chapter Topics
కృష్ణేనాభిమన్యుసుతస్య పదప్రవృత్తినిమిత్తకథనపూర్వకం నామకరణం॥ 1 ॥ అత్రాంతరే యుధిష్ఠిరాదీనాం స్వర్ణభారానయనేన హస్తినపురంప్రత్యాగమనశ్రవణేన కృష్ణాదిభిస్తత్ప్రత్యుద్యానం॥ 2 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Text
వైశంపాయన ఉవాచ।
బ్రహ్మాస్త్రం తు యదా రాజన్కృష్ణేన ప్రతిసంహృతం।
తదా తద్వేశ్మ తే పిత్రా తేజసాఽభివిదీపితం॥ 14-70-1(94422)
తతో రక్షాంసి సర్వాణి నేశుస్త్యక్త్వా గృహం తు తత్।
అంతరిక్షే చ వాగాసీత్సాధు కేశవ సాధ్వితి॥ 14-70-2(94423)
తదస్త్రం జ్వలితం చాపి పితామహమగాత్తదా।
తతః ప్రాణాన్పునర్లేభే పితా తవ నరేశ్వర॥ 14-70-3(94424)
వ్యచేష్టత చ బాలోసౌ యథోత్సాహం యతాబలం।
బభూవుర్ముదితా రాజంస్తతస్తా భరతస్త్రియః॥ 14-70-4(94425)
బ్రాహ్మణా వాచయామాసుర్గోవిందస్యైవ శాసనాత్।
తతస్తా ముదితాః సర్వాః ప్రశశంసుర్జనార్దనం॥ 14-70-5(94426)
స్త్రియో భరతసింహానాం నావం లబ్ధ్వేవ పారగాః।
కుంతీ ద్రుపదపుత్రీ చ సుభద్రా చోత్తరా తథా।
స్త్రియశ్చాన్యా నృసింహానాం బభూవుర్హృష్టమానసాః॥ 14-70-6(94427)
తత్ర మల్లా నటాశ్చైవ గ్రంథికాః సౌఖ్యశాయికాః।
సూతమాగధసంఘాశ్చాప్యస్తువంస్తం జనార్దనం॥ 14-70-7(94428)
కురువంశస్తవాఖ్యాభిరాశీర్భిర్భరతర్షభ।
`సభాజయత సంహృష్టో మహారాజ మహాజనః॥' 14-70-8(94429)
ఉత్థాయ తు యథాకాలముత్తరా యదునందనం।
అభ్యవాదయత ప్రీతా సహ పుత్రేణ భారత॥ 14-70-9(94430)
తతస్తస్యై దదౌ ప్రీతో బహురత్నం విశేషతః।
తథైవ వృష్ణిశార్దూలో నామ చాస్యాకరోత్ప్రభుః।
పితుస్తవ మహారాజ సత్యసంధో జనార్దనః॥ 14-70-10(94431)
పరిక్షీణే కులే యస్మాజ్జాతోఽయమభిమన్యుజః।
పరిక్షిదితి నామాస్య భవత్విత్యబ్రవీత్తదా॥ 14-70-11(94432)
సోఽవర్ధత యథాకాలం పితా తవ జనాధిప।
మనఃప్రహ్లాదనశ్చాసీత్సర్వలోకస్య భారత॥ 14-70-12(94433)
మాసజాతస్తు తే వీర పితా భవతి భారత।
అథాజగ్ముః సుబహులం రత్నమాదాయ పాండవాః॥ 14-70-13(94434)
`మేరుకూటనిభాన్భాండాన్కలశాన్భాజనాని చ।
కృతాకృతం మహద్భీమమాదాయ పురుషోత్తమాః॥ 14-70-14(94435)
భారతైర్వాహనైస్తత్ర గోరుతే గోరుతే పథి।
నివసంతో యయుర్దేవం స్మరంతః పరమేష్ఠినః॥ 14-70-15(94436)
నాసీత్తత్ర నృపః కశ్చిదభారార్తో నృపం వినా।
భీమాదయోఽపి యజ్ఞార్థం వహంతే కిం పునర్జనాః॥' 14-70-16(94437)
తాన్సమీపగతాఞ్శ్రుత్వా నిర్యయుర్వృష్ణిపుంగవాః।
అలంచక్రుశ్చ మాల్యౌఘైర్నగరం నాగసాహ్వయం॥ 14-70-17(94438)
పతాకాభిర్విచిత్రాభిర్ధ్వజైశ్చ వివిధైరపి।
వేశ్మాని సమలంచక్రుః పౌరాశ్చాపి జనేశ్వరః॥ 14-70-18(94439)
దేవతాయతనానాం చ పూజాః సువివిధాస్తథా।
సందిదేశాథ విదురః పాండుపుత్రప్రియేప్సయా॥ 14-70-19(94440)
రాజమార్గాశ్చ తత్రాసన్సుమనోభిరలంకృతాః।
శుశుభే తత్పురం చాపి సముద్రౌఘనిభస్వనం॥ 14-70-20(94441)
నర్తకైశ్చాపి నృత్యద్భిర్గాయకానాం చ నిఃస్వనైః।
ఆసీద్వైశ్రవణస్యేవ నివాసస్తత్పురం తదా॥ 14-70-21(94442)
బందిభిశ్చ నరై రాజన్స్త్రీసహాయైశ్చ సర్వశః।
తత్రతత్ర వివిక్తేషు సమంతాదుపశోభితం॥ 14-70-22(94443)
పతాకా ధూయమానాశ్చ సమంతాన్మాతరిశ్వనా।
అదర్శయన్నివ తదా కురూన్వై దక్షిణోత్తరాన్॥ 14-70-23(94444)
అఘోషయంస్తదా చాప పురుషా రాజమార్గతః।
సర్వరాత్రవిహారోఽద్య రత్నాభరణలక్షణః॥ ॥ 14-70-24(94445)
ఇతి శ్రీమన్మహాభారతే ఆశ్వమేధికపర్వణి అనుగీతాపర్వణి సప్తతితమోఽధ్యాయః॥ 70 ॥
Mahabharata - Ashvamedhika Parva - Chapter Footnotes
7-70-5 వాచయామాసుః స్వస్తీతి శేషః॥ 7-70-7 గ్రంథికాః దైవజ్ఞాః సుఖావహం సౌఖ్యం శయనం ఇతి పృచ్ఛంతి తే సౌఖ్యశాయికాః॥ 7-70-8 కురువంశస్య స్తవం ఆచక్షతే తాభిః కురువంశస్తవాఖ్యాభిః॥ 7-70-9 ఉత్థాయ తు యథాకామమితి క.ట.థ.పాఠః॥ 7-70-10 తస్య కృష్ణో దదౌ హృష్టో బహురత్నం విశేషతః। తథాన్యే వృష్ణిశార్దూలా ఇతి ఝ.పాఠః॥
Amaranath Amar
www.sanatanadharm.com
- play store app (
sanatana dharm
)
"Bharathiya Sanatana Dharm" and Sanatana Dharmam & Dharmo rakshati Rakshitha logo are our trademarks. Unauthorised use of "Sanatana Dharmam & Dharmo rakshoati Rakshitha" and the logo is not allowed. Copyright © sanatanadharm.com All Rights Reserved . Made in India.